VIJAYAWADA CLASSIFIEDS

UV's Farm Tools and Products

అద్భుతమైన పని తీరు గల, దృఢమైన, నాణ్యమైన KIRLOSAKAR వారి KMW MEGA T మరియు MIN T - రైతుకి అన్ని వేళల చేదోడు వాదోడుగా నిలుస్తుంది. రైతు కుటుంబానికి KMW ఒక మిత్రుడు. కూలీల కొరత తో సతమతమవుతున్న రైతు సోదరులకు దుక్కి, దమ్ము కోతలు..మెత్త పైర్లలో - కొబ్బరి, మామిడి, జామ తోటలలో అంతర్ కృషి, కలుపు, గడ్డి నివారణ, మొక్కల పై స్ప్రేయర్ ..చెరువుల, బావుల నుండి నీటి తోడకం, కోళ్ల షెడ్లు శుభ్ర పరుచుటకు, డిసింపెంక్షన్ చేయుటకు, డైరీ ఫార్మ్ లో పశు గ్రాసం కోయుటకు KIRLOSKAR వారి MEGA T మరియు MIN T యంత్రాలు. సేల్స్ మరియు సర్వీస్ కోసం సంప్రదించండి. 

Contact: UV"s Farm Tools and Products Call: 96186 55851, 96183 84116, 94902 86806

Connect us On WHATSAPP - YOUTUBE - FACEBOOK

cld.jpg
© 2020  by TeluguClassifieds.com